RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు సెంథిల్‌ గ్రాండ్‌ పార్టీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా మంచు మనోజ్‌- మౌనిక.. ఫొటోలివిగో

|

Apr 17, 2023 | 1:47 PM

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సెంథిల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

1 / 7
ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

2 / 7
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సెంథిల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

3 / 7
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.

4 / 7
అడివి శేష్, మంచు లక్ష్మి, మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. ఎన్టీఆర్ 30  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున తారక్‌ పార్టీకి హాజరు కాలేదు.

5 / 7
పార్టీకి సంబంధించిన ఫొటోలను సెంథిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సక్సెస్‌ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'  అని ఆయన పేర్కొన్నారు.

6 / 7
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ పార్టీ ఫొటోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

7 / 7
రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌  హీరోలుగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డుల పంట పండింది. ఇక ఇందులోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్‌ పురస్కారం దక్కింది.