AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాల్సిన భామ.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎదో ఒక వృత్తిని ఎంచుకున్నారు. కొందరు ఎదో కావాలనుకొని కలలు కానీ ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది డాక్టర్స్ అవ్వాల్సిన వారు సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Mar 28, 2026 | 2:09 PM

Share
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎదో ఒక వృత్తిని ఎంచుకున్నారు. కొందరు ఎదో కావాలనుకొని కలలు కానీ ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది డాక్టర్స్ అవ్వాల్సిన వారు సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎదో ఒక వృత్తిని ఎంచుకున్నారు. కొందరు ఎదో కావాలనుకొని కలలు కానీ ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది డాక్టర్స్ అవ్వాల్సిన వారు సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

1 / 5
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందిది. క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వలుకున్న ఓ భామ ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుంది. హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది.

2 / 5
ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ త్రిష. ఈ ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది త్రిష. కాగా ఈ బ్యూటీ సినిమాల్లోకి రాక ముందు క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుందట.

3 / 5
త్రిష చెన్నైలోని ఫేమస్ ఎత్తిరాజ్ ఉమెన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  పూర్తి చేసింది. అయితే మొదట్లో ఆమెకు సినిమా గ్లామర్ ప్రపంచం మీద ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. ఈ క్రమంలోనే ఆమె క్రిమినల్ సైకాలజిస్ట్  అవ్వాలనుకుందట.

4 / 5
కానీ ఊహించని విధంగా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన త్రిష ఆతర్వాత హీరోయిన్ గా మారి మెప్పించింది. మెల్లగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది త్రిష.

5 / 5
Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!

సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా

డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..

పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'

ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..

చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై

ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..

'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్

200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..