రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
