నేచురల్ స్టార్ నాని సినిమాను మూడు సార్లు రిజక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్‌తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వరసగా హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు నాని. ఈ క్రమంలోనే ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5