AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ హీరోకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. మంచి మంచి కథలను ఎంచుకుంటూ.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో. కాగా, తాజాగా హీరో సూర్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

Samatha J
|

Updated on: Apr 02, 2025 | 8:12 PM

Share
 చిత్ర పరిశ్రమలో ఏ హీరో అయినా సరే వచ్చిన కథనే ఒకే చేయరు. రెండు మూడు కథలు విని అందులో తమకు నచ్చినవి సెలక్ట్ చేసుకుంటారు. ఇక ఒక హీరో రిజక్ట్ చేసిన సినిమా కథను మరొకరు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారు. అయితే అలానే సూర్య రిజక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఆశ సినిమా అందరికీ తెలిసిందే. హీరో అజిత్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇదొకటి. కాగా, ఈ మూవీని ముందుగా డైరెక్టర్ వసంత్, సూర్యతో తీయాలనుకున్నారంట. కానీ హీరో రిజక్ట్ చేయడంతో అజిత్ ఈ సినిమాలో నటించారు.

2 / 5
విజయ్ దళపతి నటించిన సినిమాల్లో తుపాకి ఒకటి. ఈ సినిమా హీరో విజయ్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కాగా, ఈ సినిమాలో సూర్యనటించాల్సి ఉండేనంట. కానీ కొన్ని కారణాల వలన మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

3 / 5
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ సూర్యను అప్రోచ్ అవ్వగా, తాను ఈ కథకు సెట్ అవుతానో లేదో అని దీనిని సింపుల్‌గా రిజెక్ట్ చేశాడంట.

4 / 5
అలాగే  కార్తిక్ సూపర్ హిట్ మూవీలో పరుత్తివీరన్ ఒకటి. ఈ సినిమాను కూడా సూర్య రిజక్ట్ చేశాడంట. కథ తమ్ముడికి సెట్ అవుతుందని భావించి, సూర్య ఈ సినిమా వదులుకున్నాడు.

5 / 5
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో

సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..