- Telugu News Photo Gallery Cinema photos Do you know what Siri Hanumanth did before entering the industry
Siri Hanumanth: ఇండస్ట్రీలోకి రాకముందు సిరి హనుమంత్ ఏం చేసేదో తెలుసా..?
సిరి హనుమంతు.. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించిది. సిరి ప్రముఖ యూట్యూబర్.. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.
Updated on: Jan 03, 2024 | 9:02 PM
Share

సిరి హనుమంత్.. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించిది.
1 / 5

సిరి ప్రముఖ యూట్యూబర్.. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.
2 / 5

ఇక ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రాకముందు న్యూస్ రీడర్ గా చేసింది. విశాఖపట్టణానికి చెందిన సిరి. అక్కడ ఓ లోకల్ ఛానెల్ లో పనిచేసింది.
3 / 5

ఆతర్వాత హైదరాబాద్ లో పలు టీవీ ఛానెల్స్ లో పని చేసింది. అలాగే సీరియల్స్ లోనూ నటించింది సిరి హనుమంతు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంది.
4 / 5

పలు సినిమాల్లోనూ మెరిసింది ఈ భామ. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది సిరి హనుమంతు.
5 / 5
Related Photo Gallery
ఇన్‌స్టాగ్రామ్‌లోకి జేడీ చక్రవర్తి ఎంట్రీ.. మొదటి పోస్ట్ ఇదే
హోమ్ లోన్లు తీసుకున్నవారికి తగ్గనున్న ఈఎంఐ
పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఏమేం ఉన్నాయంటే?
వామ్మో.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
డీమాన్ 3 వారాలు పైకి లేవకూడదు.. వామ్మో తనూజ..
బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మీకు లోన్ ఉందా..? ఈఎంఐలు తగ్గుతున్నాయ్..
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




