
బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో అషూ రెడ్డి ఒకరు. ఈ చిన్నదానికి అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. హీరోయిన్స్ తో పోటీపడుతూ అందాలతో కవ్విస్తుంది అషురెడ్డి. ఈ అమ్మడి పేరు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది అషు రెడ్డి. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి.. తనదైన ఆటతోపాటు అందాల ఆరబోస్తూ గ్లామర్ షో కూడా చేసింది. దాంతో ఈ అమ్మడు బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి వరుసగా సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తుంది ఈ భామ.

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతోంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు కూడా ఫిదా అవుతున్నారు. ఈ చిన్నదాని అందాల ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అషు రెడ్డి కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

ఇక ఇండస్ట్రీలోకి రాకముందు అషు రెడ్డి 9 టూ 5 జాబ్ చేశానని తెలిపింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఐటీ జాబ్ చేసేదాన్ని.. అప్పుడు తన సంపాదన నెలకు 1,20,000 రూపాయలు అని తెలిపింది. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది అషు.