Rashmika Mandanna: ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ చేసి రష్మిక ఎంత సంపాదిస్తుందో తెలుసా ?..
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే హిందీలో రెండు సినిమాల్లో నటించిన రష్మిక.. ప్రస్తుతం యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. సోషల్ మీడియాలోనూ రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది.