- Telugu News Photo gallery Cinema photos Do you know about Maleesha Kharwa who is 15years old model inspiring story from mumbai slum telugu cinema news
Maleesha Kharwa: ముంభై మురికివాడలో తానొక రాజకుమారి..14 ఏళ్లకే ప్రపంచాన్ని కట్టిపడేసిన మోడల్.. ఎవరీ మలీషా ?..
యూట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ చూసి తాను మోడల్ కావాలనుకుంది ముంబై మురికివాడలో ఉండే 13 ఏళ్ల అమ్మాయి. కానీ రోజూ తాను చేసేది ఆకలిపై పోరాటం. ఆ అమ్మాయి కల పెద్దదే.. ఆమె కోరిక కూడా బలమైనదే. కానీ ఇప్పుడు తన కలే నిజమైందీ.. 14 ఏళ్లకే అంతర్జాతీయ మోడల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె కోసం ప్రపంచంలోని పెద్ద సంస్థలు క్యూకడుతున్నాయి.
Updated on: May 28, 2023 | 7:57 PM
![యూట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ చూసి తాను మోడల్ కావాలనుకుంది ముంబై మురికివాడలో ఉండే 13 ఏళ్ల అమ్మాయి. కానీ రోజూ తాను చేసేది ఆకలిపై పోరాటం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg1.jpg?w=1280&enlarge=true)
యూట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ చూసి తాను మోడల్ కావాలనుకుంది ముంబై మురికివాడలో ఉండే 13 ఏళ్ల అమ్మాయి. కానీ రోజూ తాను చేసేది ఆకలిపై పోరాటం.
![ఆ అమ్మాయి కల పెద్దదే.. ఆమె కోరిక కూడా బలమైనదే. కానీ ఇప్పుడు తన కలే నిజమైందీ.. 14 ఏళ్లకే అంతర్జాతీయ మోడల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె కోసం ప్రపంచంలోని పెద్ద సంస్థలు క్యూకడుతున్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg7.jpg)
ఆ అమ్మాయి కల పెద్దదే.. ఆమె కోరిక కూడా బలమైనదే. కానీ ఇప్పుడు తన కలే నిజమైందీ.. 14 ఏళ్లకే అంతర్జాతీయ మోడల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె కోసం ప్రపంచంలోని పెద్ద సంస్థలు క్యూకడుతున్నాయి.
![మలీషా ఖ్వారా.. చిన్నపిల్ల బర్త్ డే వేడుకలలో జోకర్ వేషం వేసుకుని వినోదం అందించి వచ్చే డబ్బుతో జీవించే ఓ పేదవాడి కూతురు. ముంబైలో మురికివాడలో వారి జీవనం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg9.jpg)
మలీషా ఖ్వారా.. చిన్నపిల్ల బర్త్ డే వేడుకలలో జోకర్ వేషం వేసుకుని వినోదం అందించి వచ్చే డబ్బుతో జీవించే ఓ పేదవాడి కూతురు. ముంబైలో మురికివాడలో వారి జీవనం.
![అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా.. ఫోన్లో యూట్యూబ్ లో ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ చూసి ముచ్చటపడిపోయింది. తను ఆమెలాగా మోడల్ కావాలనుకుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg8.jpg)
అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా.. ఫోన్లో యూట్యూబ్ లో ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ చూసి ముచ్చటపడిపోయింది. తను ఆమెలాగా మోడల్ కావాలనుకుంది.
![హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి.. ఓ అమ్మాయి కోసం ముంబై మురికివాడలో సెర్చింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడే తనకు మలీషా ఎదురైంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg6.jpg)
హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి.. ఓ అమ్మాయి కోసం ముంబై మురికివాడలో సెర్చింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడే తనకు మలీషా ఎదురైంది.
![నువ్వేమవ్వాలనుకుంటున్నావ్ అని ఆ చిన్నారిని అడగ్గా.. మోడల్ కావాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆత్మవిశ్వాసంతో.. కలలో మెరుపుతో తను చెప్పిన మాటకు అతడికి మెప్పించింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg0.jpg)
నువ్వేమవ్వాలనుకుంటున్నావ్ అని ఆ చిన్నారిని అడగ్గా.. మోడల్ కావాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆత్మవిశ్వాసంతో.. కలలో మెరుపుతో తను చెప్పిన మాటకు అతడికి మెప్పించింది.
![మలీషా పేరుతో ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి తన ఫోటోస్ షేర్ చేయగా.. దాదాపు లక్షన్నర ఫాలోవర్స్ అయ్యారు. మలీషా ముగ్ధత్వం, రూపం, నవ్వు నెటిజన్లను మైమరపించింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg4.jpg)
మలీషా పేరుతో ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి తన ఫోటోస్ షేర్ చేయగా.. దాదాపు లక్షన్నర ఫాలోవర్స్ అయ్యారు. మలీషా ముగ్ధత్వం, రూపం, నవ్వు నెటిజన్లను మైమరపించింది.
![ఫిల్మ్‌మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg3.jpg)
ఫిల్మ్‌మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు.
![అలాగే అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేసింది. అంతే ఇప్పుడు మలీషా ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్‌కు అంబాసిడర్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg2.jpg)
అలాగే అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేసింది. అంతే ఇప్పుడు మలీషా ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్‌కు అంబాసిడర్.
![ముంబై మురికివాడలో తానొక రాజకుమారి.. 14 ఏళ్లకే ప్రపంచాన్ని కట్టిపడేసిన మోడల్.. ఎవరీ మలీషా ?..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/maleesha-kharwajpg5.jpg)
ముంబై మురికివాడలో తానొక రాజకుమారి.. 14 ఏళ్లకే ప్రపంచాన్ని కట్టిపడేసిన మోడల్.. ఎవరీ మలీషా ?..
![బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్ బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kavya-kalyanram-birthday.jpg?w=280&ar=16:9)
![వర్షాకాలంలో తడి బట్టలు దుర్వాసన వస్తున్నాయా? వర్షాకాలంలో తడి బట్టలు దుర్వాసన వస్తున్నాయా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/clothes-1.jpg?w=280&ar=16:9)
![శాఖాహారుల్లో ప్రొటీన్ లోపం నివారణకు చక్కని చిట్కాలు.. శాఖాహారుల్లో ప్రొటీన్ లోపం నివారణకు చక్కని చిట్కాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/soyabean-4.jpg?w=280&ar=16:9)
![నీళ్లలో దీన్ని చిటికెడు కలిపి తాగితే ఆర్థరైటిస్ నొప్పులు పరార్ నీళ్లలో దీన్ని చిటికెడు కలిపి తాగితే ఆర్థరైటిస్ నొప్పులు పరార్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/arthritis-1.jpg?w=280&ar=16:9)
![మీ పిల్లలు వయసుకు తగ్గట్టు సరిగ్గా ఎదగడంలేదా? మీ పిల్లలు వయసుకు తగ్గట్టు సరిగ్గా ఎదగడంలేదా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/child-height-3.jpg?w=280&ar=16:9)
![వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్ చేయకండి.. వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్ చేయకండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/monsoon-diet.jpg?w=280&ar=16:9)
![పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు.. పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-2-1.jpeg?w=280&ar=16:9)
![పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి.. పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/period-care.jpg?w=280&ar=16:9)
![దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..! దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mosquitoes.jpg?w=280&ar=16:9)
![బిజీ టైమ్‌లోనూ అభిమానులతో సందడిగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్ బిజీ టైమ్‌లోనూ అభిమానులతో సందడిగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan.jpg?w=280&ar=16:9)
![కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం మొదలైందా..! కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం మొదలైందా..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dk-shiva-kumar-siddaramaiah.jpg?w=280&ar=16:9)
![చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా... ఎలా బుసలు కొడుతుందో చూస్తే చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా... ఎలా బుసలు కొడుతుందో చూస్తే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/12-foot-king-cobra.jpg?w=280&ar=16:9)
![శ్రీశైలంలో చంద్రబాబు పర్యటన.. కృష్ణమ్మకు జలహారతి శ్రీశైలంలో చంద్రబాబు పర్యటన.. కృష్ణమ్మకు జలహారతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/chandrababu-1.jpg?w=280&ar=16:9)
![బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్ బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kavya-kalyanram-birthday.jpg?w=280&ar=16:9)
![అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండానే.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండానే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/weight-loss-10.jpg?w=280&ar=16:9)
![మద్యం మత్తులో యువకుల రచ్చ..! బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి మద్యం మత్తులో యువకుల రచ్చ..! బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/biker-attack-on-rtc-driver.jpg?w=280&ar=16:9)
![రెండు రోజులపాటు ఏపీ జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్ రెండు రోజులపాటు ఏపీ జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cm-chandrababu-8.jpg?w=280&ar=16:9)
![నిర్మాతల మండలి కండీషన్స్.. స్టార్ హీరోలు పరేషాన్ నిర్మాతల మండలి కండీషన్స్.. స్టార్ హీరోలు పరేషాన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tamil-producer.jpg?w=280&ar=16:9)
![నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్ నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dhanush.jpg?w=280&ar=16:9)
![రేవ్ పార్టీ రేంజ్లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్ రేవ్ పార్టీ రేంజ్లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mehaboob.jpg?w=280&ar=16:9)
![నిర్మాతల మండలి కండీషన్స్.. స్టార్ హీరోలు పరేషాన్ నిర్మాతల మండలి కండీషన్స్.. స్టార్ హీరోలు పరేషాన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tamil-producer.jpg?w=280&ar=16:9)
![నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్ నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dhanush.jpg?w=280&ar=16:9)
![రేవ్ పార్టీ రేంజ్లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్ రేవ్ పార్టీ రేంజ్లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mehaboob.jpg?w=280&ar=16:9)
![హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్ హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/top-9-et-news.jpg?w=280&ar=16:9)
![రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ashwini-vaishnaw-railway-mi.jpg?w=280&ar=16:9)
![మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mango-tree.jpg?w=280&ar=16:9)
![84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ 84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/guinness-record.jpg?w=280&ar=16:9)
![ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/us-woman.jpg?w=280&ar=16:9)
![టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kerala-new-group.jpg?w=280&ar=16:9)
![వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/vande-bharat.jpg?w=280&ar=16:9)