Divi Vadthya: నీ అందాలు చూస్తే చలించవా మా హృదయాలు.. ఎలా దివి ఇంత అందం..
బిగ్‌బాస్ 4వ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దివి వైద్య. తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ