Trisha: ఎన్నాళ్లైనా ఈ వెన్నెల అందం తరగదే.. అందమే అమృతం తాగేస్తే ఇంత ముద్దుగా ఉంటుందా ?..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె లుక్స్ వెండితెరపై స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందం చూసి అంతా ఆశ్చర్యపోయారు.