5 / 5
రైటర్‌గా ఉన్నపుడు నువ్వు నాకు నచ్చావ్, వాసు, మల్లీశ్వరి సినిమాలకు వెంకీతో పని చేసిన త్రివిక్రమ్.. దర్శకుడిగా మారాక సినిమా చేయలేదు. అలాగే నాని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చాలా రోజులుగా పెండింగ్‌లోనే ఉంది. ఇక పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌నూ కొట్టి పారేయలేం. అయితే అల్లు అర్జున్ సినిమా మాత్రమే అఫీషియల్.. మిగిలివన్నీ గాసిప్సే అంటుంది త్రివిక్రమ్ టీం. మరి చూడాలిక.. గురూజీ నెక్ట్స్ ఏం చేయబోతున్నారో..?