Rajamouli-Mahesh Babu: జక్కన్న, మహేష్ కాంబో నుంచి మరో అప్‌డేట్.. ఫ్యాన్స్ ఖుషీ.!
రాజమౌళి అనే పేరు అలా వినిపించిందో లేదో.. ఇలా మహేష్ సినిమాను గుర్తుచేసుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి అంటారా? నిజమేనండోయ్.. ఘట్టమనేని అభిమానుల సహనాన్ని ఇక పరీక్షించదలచుకోలేదంటూ మెల్లిగా లీకులు ఇచ్చేస్తోంది రాజమౌళి కాంపౌండ్. ఇంతకీ లేటెస్ట్ గా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి.? వేట మొదలైంది అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు.