Game Changer: ఎంత మందికి హిట్‌ ఇవ్వాలి.? డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆశలన్నీ చెర్రీ పైనే..

|

Aug 10, 2024 | 8:43 PM

జరగండి పాట ట్రోల్స్ సంగతేమోగానీ, సినిమా గురించి మాత్రం సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టేశాం అంటూ డబ్బింగ్‌ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా హిట్‌ కోసం ఎంత మంది వెయిట్‌ చేస్తున్నారో తెలుసా.? రామ్‌చరణ్‌, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. వినయ విధేయ రామ తర్వాత ఈ జోడీ మరోసారి రిపీట్‌ అవుతోంది.

1 / 7
జరగండి పాట ట్రోల్స్ సంగతేమోగానీ, సినిమా గురించి మాత్రం సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారు మేకర్స్.

2 / 7
పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టేశాం అంటూ డబ్బింగ్‌ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా హిట్‌ కోసం ఎంత మంది వెయిట్‌ చేస్తున్నారో తెలుసా.?

3 / 7
రామ్‌చరణ్‌, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. వినయ విధేయ రామ తర్వాత ఈ జోడీ మరోసారి రిపీట్‌ అవుతోంది.

4 / 7
ఆ సినిమాతో రాని సక్సెస్‌ని, ఈ మూవీతో కొట్టి చూపించాలనే ఇంటెన్షన్‌తో ఉన్నారు వీరిద్దరూ. గేమ్‌ఛేంజర్‌ని క్రిస్మస్‌ బరిలో నిలబెడుతున్నాం.

5 / 7
ఈ ఇయర్‌ ఎండింగ్‌లోనే కాదు, నెక్స్ట్ ఇయర్‌ స్టార్టింగ్‌లోనూ గేమ్‌ ఛేంజర్‌ వైబ్స్ పాజిటివ్‌గా కంటిన్‌యూ అవుతాయని భరోసా ఇస్తున్నారు దిల్‌రాజు.

6 / 7
అటు శంకర్‌ అయితే ఎప్పుడెప్పుడు సినిమాను విడుదల చేద్దామా హిట్‌ అనే పదాన్ని విందామా అని వెయిటింగ్‌.

7 / 7
భారతీయుడు 2 సినిమా మార్నింగ్‌ షోతోనే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో, పూర్తి నమ్మకాన్ని గేమ్‌ఛేంజర్‌ మీదే పెట్టుకున్నారు శంకర్‌.