AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్‌ దారిలోనే కోలీవుడ్ హీరోలు.. క్యూలో ధనుష్

కేజీఎఫ్‌... ఇప్పుడు ఈ పేరు నేషనల్ లెవల్‌లో పాపులర్‌. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ సినిమా టైటిల్‌గా పరిచయం అయిన ఈ పేరును ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు మన మేకర్స్‌. సూపర్ హిట్ అయిన ఈ బ్యాక్‌ డ్రాప్‌లో మళ్లీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 7:04 PM

Share
యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

1 / 5

సినీ అభిమానులను ఆ  ప్రవంచంలోకి తీసుకెళ్లింది. అందుకే ఆ క్రేజ్‌ను మళ్లీ మళ్లీ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మేకర్స్. తంగలాన్ సినిమా కథ కూడా కేజీఎఫ్‌ నేపథ్యంలో సాగుతోంది.

2 / 5
బంగారు నిల్వలను సొంతం చేసుకోవాటానికి ఆంగ్లేయులు ఓ గిరిజిన తెగను ఎలా వాడుకున్నారు. వాళ్లకు ఏం ఆశ చూపారు. ఆ ప్రయత్నంలో ఎదురైన సమస్యలేంటి అన్నదే తంగలాన్ కథ.

3 / 5
తాజాగా ఇదే నేపథ్యంలో మరో మూవీ రెడీ అవుతోంది. ధనుష్‌, వెట్రిమారన్ కాంబినేషన్‌లో ఐదో సినిమాను, కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలోనే ప్లాన్ చేస్తున్నారు.

4 / 5
ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కేజీఎఫ్‌ను మరింత రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు.

5 / 5
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ

ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?

వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?

ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..

అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..

ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు