- Telugu News Photo Gallery Cinema photos Dhanush in thiruchitrambalam movie HD working stills download here Telugu Movie Posters
Dhanush’s Thiruchitrambalam: అదిరిపోలా.. ధనుష్ తిరుచిత్రంబలం మూవీ స్టిల్స్ సూపర్.. మీరు ఓ లుక్కెయ్యండి..
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెప్పించాడు ఈ హీరో.
Updated on: Aug 18, 2022 | 5:51 PM

Dhanush In Thiruchitrambalam: తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఇటీవలే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెప్పించాడు ఈ హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి జాతీయ అవార్డు అందుకున్న ఈ నటుడు హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు పొందారు.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

డైరెక్టర్ మిత్రన్ జవహర్ తెరకెక్కించిన తిరుచిత్రంబలం సినిమా కోసం ధనుష్ ఏకంగా రూ. 12 నుంచి 15 కోట్ల వరకు వసూళు చేసినట్లుగా సమాచారం.

తిరుచిత్రంబలం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలిపారు. ఇప్పటికే శింబు, శివకార్తికేయన్, కార్తీలు తమ లేటేస్ట్ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు.

ఇక ఇప్పుడు ధనుష్ నుంచి రాబోయే తిరుచిత్రంబలం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సినిమా కోసం ధనుష్ రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో తన ఒక్కో సినిమా కోసం హీరో రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడట.

ధనుష్ ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం నుండి హెచ్ డి పోస్టర్స్

ధనుష్ ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం నుండి హెచ్ డి పోస్టర్స్

ధనుష్ ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం నుండి హెచ్ డి పోస్టర్స్

ధనుష్ ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం నుండి హెచ్ డి పోస్టర్స్

ధనుష్ ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం నుండి హెచ్ డి పోస్టర్స్

Dhanush’s Thiru




