Heroines: ఇండస్ట్రీలో హీరోయిన్స్ కరువాయెనే.. గ్లామర్‌ బ్యూటీస్ డిమాండ్‌..

Edited By: Prudvi Battula

Updated on: May 10, 2025 | 11:20 AM

ఇండస్ట్రీ పుష్పకవిమానంలాంటిదే. ఎంత మంది వచ్చినా ఇంకొక్కరికి కచ్చితంగా ప్లేస్‌ ఉంటుంది ఇక్కడ. ఆ విషయం తెలిసినా గ్లామర్‌ అడిషన్‌కి లేట్‌ అవుతోంది ఎందుకని... అనే డిస్కషన్‌ మొదలైంది. అస్సలు దీని కారణం ఏంటి.? ఇండస్ట్రీలో హీరోయిన్స్ కరవు ఎందుకు.? ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం..

1 / 5
సీనియర్‌ హీరోయిన్ల గురించి మాట్లాడితే అనుష్క నుంచి మొదలు పెడతాం. తమన్నా, నయన్‌, త్రిష అంటూ యాక్టివ్‌గా ఉన్నవారి నుంచి మొదలుపెట్టి, కాజల్‌, తాప్సీ అంటూ కాస్త నెమ్మదించిన వారి వరకు లిస్టు వినిపిస్తుంది.

2 / 5
జస్ట్ వాళ్లేనా అంటే.. ఈ మధ్య నార్త్ లోనూ మా వాళ్లు బాగానే ట్రై చేస్తున్నారంటూ రాశీ ఖన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ లాంటివారిని మెన్షన్‌ చేస్తుంటారు. కానీ వీరిద్దరి నుంచి వస్తున్న సినిమాలు కూడా చాల తక్కువ. ఇవి కూడా వర్కౌట్ అవడం లేదు. 

3 / 5
మరి ఇప్పుడు నార్త్, సౌత్‌నీ రూల్‌ చేస్తున్నవారి సంగతి మాట్లాడుకోవాల్సి వస్తే రష్మిక పేరును మిస్‌ చేసే ప్రసక్తే లేదు. రీసెంట్ టైమ్స్ లో పుష్ప 2, ఛావాలాంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, థామ సినిమాలు చేస్తుంది.

4 / 5
ఇండస్ట్రీలో ఫార్మ్‎లో ఉండాల్సిన పూజా హెగ్డే ఎక్కడో వెనకబడ్డారు. అనన్య పాండే, భాగ్యశ్రీ బోర్సే, కృతి శెట్టి లాంటి వారి మీద మంచి హోప్స్ ఉన్నా.. వాళ్లు తొలిమలి సినిమాలతో మెప్పించలేకపోయారు.

5 / 5
సో... గట్టిగా ఆరా తీస్తే ఇప్పుడు మన దగ్గర హీరోయిన్లకు మంచి డిమాండ్‌ ఉంది. చూడచక్కగా ఉండి, పెర్పార్మెన్స్ కి స్కోప్‌ ఉంటే గనుక లడ్డూ కావాలా నాయనా అంటూ అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉంది ఇండస్ట్రీ. మరి ఈ పర్ఫెక్ట్ టైమ్‌ని క్యాష్‌ చేసుకునేవారెవరో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...