Deepika Padukone: బిడ్డను కన్న నెల రోజులకే మళ్లీ కెమెరా ముందుకు

ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీస్‌ అందరు వారి వారి పర్సనల్‌ లైఫ్‌ను ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు అనే చెప్పాలి.. అయితే ముఖ్యంగా ఈ రేసులో ఉన్న బ్యూటీస్‌ వారి పర్సనల్ లైఫ్ లో ఎంత పెద్ద మార్పు వచ్చిన ఆ ఎఫెక్ట్‌ ప్రోఫెషనల్ కెరీర్‌ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌లో బ్రేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Oct 19, 2024 | 12:43 PM

పర్సనల్‌ లైఫ్‌ను ప్రొఫెషనల్‌ కెరీర్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీస్‌. ముఖ్యంగా నెంబర్‌ వన్‌ రేసులో ఉన్న బ్యూటీస్‌, పర్సనల్‌ లైఫ్‌లో ఎంత పెద్ద చేంజ్‌ వచ్చినా ఆ ఎఫెక్ట్‌ ప్రోఫెషనల్ కెరీర్‌ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌లో బ్రేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

1 / 5
సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే నెల రోజుల్లోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. భర్త రణవీర్‌ సింగ్‌తో కలిసి ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు.

2 / 5
ఆ యాడ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రణవీర్‌. దీపిక కీలక పాత్రలో నటించిన సింగం ఎగైన నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ దీపిక కెమెరా ముందుకు వచ్చేశారు కాబట్టి, వెంటనే నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతుంది.

3 / 5
సో కెరీర్‌లో ఎలాంటి గ్యాప్‌ లేకుండానే తన లైఫ్‌లో బిగ్ చేంజ్‌కు దీపిక వెల్‌ కం చెప్పారన్నమాట. గతంలో ఆలియా భట్ కూడా తన ప్రెగ్నెన్సీ బ్రేక్‌ను ఇలాగే ప్లాన్ చేశారు.

4 / 5
ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా షూటింగ్స్‌లో పాల్గొన్న ఆలియా... తల్లైయ్యాక షార్ట్ గ్యాప్‌లోనే  మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఆమెను పెద్దగా మిస్ అవ్వలేదు. ఇలా పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో కెరీర్‌ను, పర్సనల్‌ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు బీ టౌన్‌ బ్యూటీస్‌.

5 / 5
Follow us