Pushpa 2 Couple song: సినిమాల మీద హైప్‌ సంగతి సరే.. కానీ పాటల మీద కూడనా.. కపుల్ సాంగ్ పై హైప్.

|

Jun 06, 2024 | 4:50 PM

సినిమాల మీద హైప్‌ సంగతి సరే... పాటల మీద కనిపిస్తున్న హైప్‌ మామూలుగా లేదు. వెయ్యి మంది డ్యాన్సర్లు.. పది రోజుల షూటింగ్‌ అంటూ గేమ్‌ చేంజర్‌ గురించి కియారా చెప్పిన కబుర్లను జనాలు ఇంకా అనుకుంటూనే ఉన్నారు. అప్పుడే పుష్ప కపుల్‌ సాంగ్‌కి సంబంధించిన డీటైల్స్ దుమ్మురేపుతున్నాయి. మెగా హీరోల రీసెంట్‌ సాంగులను మళ్లీ మళ్లీ వింటున్నారు ఫ్యాన్స్. కపుల్‌ సాంగ్‌కి లక్ష రీల్స్ వచ్చాయని సోషల్‌ మీడియాలో సందడి మొదలైన ఈ టైమ్‌లో..

1 / 7
సినిమాల మీద హైప్‌ సంగతి సరే... పాటల మీద కనిపిస్తున్న హైప్‌ మామూలుగా లేదు. వెయ్యి మంది డ్యాన్సర్లు.. పది రోజుల షూటింగ్‌ అంటూ గేమ్‌ చేంజర్‌ గురించి కియారా చెప్పిన కబుర్లను జనాలు ఇంకా అనుకుంటూనే ఉన్నారు.

2 / 7
ఈ నెలఖరు వరకు బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది చిత్రయూనిట్‌. ఈ షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేస్తుంది. ఆగస్టులో మరో 15 రోజుల షూటింగ్‌తో పుష్ప 2కు గుమ్మడికాయ కొట్టేయనుంది యూనిట్‌.

3 / 7
పాట గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలను పంచుకున్నారు కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన కపుల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోలో చూసింది జస్ట్ శాంపిల్‌ మాత్రమేనని అన్నారు.

4 / 7
పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక, అదే సమయంలో రెయిన్‌ బో, గర్ల్‌ ఫ్రెండ్‌ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

5 / 7
దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ చేశానని అన్నారు. ఎనిమిది రోజులు ఈ సాంగ్‌ షూటింగ్‌ జరిగిందని అన్నారు. గణేష్‌ చెప్పిన మాటలు విన్న వారందరూ వెంటనే గేమ్‌ చేంజర్‌ గురించి కియారా చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

6 / 7
మ్యాగ్జిమమ్‌ నెలా, నెలన్నరలో పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచే అసలు కథ మొదలు కానుంది. ఆల్రెడీ రెండు పాటలు ఓ టీజర్‌ వదిలిన పుష్ప 2 టీమ్‌, సెప్టెంబర్‌ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్‌గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది.

7 / 7
పర్ఫెక్షన్‌ విషయంలో శంకర్‌ తీసుకునే జాగ్రత్తలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటాయని అన్నారు. గేమ్‌  చేంజర్‌లో ప్రతి పాటా ఒక థీమ్‌తో సాగుతుందని చెప్పారు.