4 / 5
మెయిన్ హీరోయిన్‌గా త్రిష ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో ఇషా తల్వార్, అషికా రంగనాథ్, సురభి నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత త్రిష, ఖుష్బూ ఒకే సినిమాలో మరోసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. జూన్‌లోనే విశ్వంభర షూటింగ్ పూర్తి కానుంది.