AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా స్టోరీ లీక్

అనిల్ రావిపూడి నీళ్లలాంటి వాడబ్బా..! వాటర్ ఎలాగైతే ఏ గిన్నెలో పోస్తే.. ఆ స్వరూపం వచ్చేస్తుందో..? అనిల్ కూడా ఏ హీరో ఇమేజ్‌ను బట్టి అలాంటి కథలే రాసుకుంటారు. తాజాగా చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారీయన. రిస్క్ వద్దు.. వింటేజ్ మెగాస్టార్‌ను దించేద్దామంటున్నారు. మరి చిరు కోసం అనిల్ చేస్తున్న ఆ మ్యాజిక్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 3:15 PM

Share
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. హిట్టు కొట్టడం వేరు.. హీరో ఇమేజ్‌ను పట్టుకుని.. దానికి తగ్గట్లు కథ రాసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు. అనిల్ చేసింది ఇదే. 25 ఏళ్ళ తర్వాత వెంకటేష్‌తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయించారు అనిల్. అది కూడా రొటీన్ ఫ్యామిలీ సినిమాతో..!

1 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు కూడా.. హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్నారు అనిల్. అది భగవంత్ కేసరి అయినా.. సరిలేరు నీకెవ్వరు అయినా.. రాజా ది గ్రేట్ అయినా.. ఏదైనా హీరోను బట్టే ఈ దర్శకుడి కథ ఉంటుంది. చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారీయన.

2 / 5
మెగాస్టార్‌కు బాగా కలిసొచ్చిన డబుల్ రోల్ కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. కెరీర్ మొదట్నుంచీ డ్యూయల్ రోల్ సినిమాలు చిరుకు బాగానే కలిసొచ్చాయి. దొంగ మొగుడు, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.

3 / 5
స్నేహం కోసం పర్లేదనిపించింది.. రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150లోనూ ద్విపాత్రాభినయం చేసారు చిరు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడితో తను చేయబోయే సినిమా రౌడీ అల్లుడు, దొంగ మొగుడులా ఉండబోతుందని చిరు ఇప్పటికే హింటిచ్చారు.

4 / 5
ఈ లెక్కన డ్యూయల్ రోల్ ఖరారైనట్లే. ఒకటి మాస్.. మరోటి కామెడీ.. రెండూ కలిస్తే వింటేజ్ మెగా ఎంటర్‌టైన్మెంట్ ఖాయం. మే నుంచి అనిల్, చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.. సంక్రాంతి 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!

పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!

నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..

స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?

70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ

రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!

రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!

రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..