Tollywood: 41 ఏళ్లైనా చెక్కు చెదరని అందం.. కుర్ర హీరోయిన్లకే టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి.. ఈ అమ్మడు ఎవరంటే..

Updated on: Apr 10, 2025 | 11:28 AM

ప్రస్తుతం దక్షిణాదిలో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంటుంది. వరుస సినిమాలతో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియాలోనూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

1 / 5
ప్రస్తుతం హీరోయిన్ త్రిష చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. 1999లో చిన్న పాత్రతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో రెండేళ్లకే 2002లో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. గత 22 ఏళ్లుగా దూసుకుపోతుంది.

2 / 5
ప్రస్తుతం త్రిష వయసు 41 సంవత్సరాలు. గత రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది.

3 / 5
ఇప్పటికీ కుర్ర హీరోయినల్కు పోటీనిస్తూ జెట్ స్పీడ్ దూసుకెళ్తుంది. ఆ మధ్యన సినిమాలకు గ్యాప్ ఇచ్చిన త్రిష.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. దీంతో దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటుంది.

4 / 5
ఇటీవలే పొన్నియన్ సెల్వన్, ది రోడ్, లియో, ది గోట్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే ఆమె చేతిలో దాదాపు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి.

5 / 5
అలాగే అజిత్ సరసన త్రిష నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఈరోజు విడుదలైంది. అలాగే సూర్య 45 చిత్రంలోనూ త్రిష నటిస్తుంది. మరోవైపు కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ మూవీలోనూ కనిపించనుంది. ఇవే కాకుండా మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.