AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bunny Vox: క్యూట్ స్టిల్స్ తో అదరగొట్టిన బన్నీ వాక్స్.. వైరల్ అవుతున్న ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్స్

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2020లో తెలుగు సినిమా విద్యార్థిలో ఆమె తొలిసారిగా నటించింది.

Phani CH
|

Updated on: Aug 23, 2023 | 11:21 AM

Share
బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

1 / 6
అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ   ముద్దుగుమ్మ.  2020లో తెలుగు సినిమా విద్యార్థిలో  ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాచి గాడి పెళ్లి చిత్రంలో కనిపించింది.

2 / 6
ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల సాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇటీవల ఈమె చేసిన ‘వెన్నెల’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. దీనితో మరింత క్రేజ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ బన్నీవాక్స్ (వర్షిన్నె వర్మ).

3 / 6
బన్నీవాక్స్‌కి(వర్షిన్నె వర్మ) ఇన్‌స్టాగ్రామ్ 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య ఉన్న ఇన్‌స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అభిమానులను అలరిస్తుంటుంది. హాట్ మరియు క్యూట్ ఫోటోస్ అందరి మనసులు దోచుకుంటుంది ఈ చిన్నది.

4 / 6
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. అందుకే ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో  అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

5 / 6
అయితే వర్షిన్నె వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి. కుర్రకారు క్రేజీ కామెంట్స్ తో ఫోటోస్ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

6 / 6
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?

1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..

శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్

27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..

ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు

SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.

టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..

పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే