AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు అద్భుతమైన ప్రభావాన్ని చూపాయి. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని పాత రోజుల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబాల సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని థియేటర్లకు తరలివచ్చేవారు. టికెట్లు దొరకకపోయినా అక్కడే వంట చేసుకుని సినిమాలు చూసిన వారి అభిమానం అనన్యసామాన్యం. ఈ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేశాయి.

Phani CH
|

Updated on: Mar 23, 2026 | 5:50 PM

Share
1917లో లంకా దహనం: రామాయణంలోని హనుమంతుడు లంకను దహనం చేసే భాగం. ఈ సినిమా చూసేందుకు మైళ్లకు మైళ్ల దూరం నుంచి థియేటర్లకు ప్రజలు వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం.. ఈ సినిమా కథ మొత్తం రామాయణ గాథ కావడమే.

1 / 6
1957 మాయాబజార్: ఈ సినిమా విడుదల సమయం లో ఆంధ్రప్రదేశ్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఎస్.వి. రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలను ఒకే తెరపై చూడటానికి పల్లెటూళ్ల నుంచి వందలాది ఎడ్లబండ్లు థియేటర్ల వద్ద బారులు తీరేవి. థియేటర్ల బయట ఎడ్లబండ్ల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాల్సి వచ్చేది. ఇది తెలుగు సినిమా గోల్డెన్ ఎరా సంకేతం.

2 / 6
1963 లవకుశ: లవకుశ తెలుగు సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ఈ సినిమాను చూడటానికి ప్రజలు ఎడ్లబండ్లపై వచ్చి, థియేటర్ల వద్దే వంటావార్పు చేసుకుని సినిమా చూసి వెళ్లేవారు. ఈ సినిమా ప్రదర్శితమైన సెంటర్లలో ఎడ్లబండ్ల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయంటే ఆశ్చర్యమేసేది.

3 / 6
1977 దాన వీర సూర కర్ణ: నందమూరి తారకరామారావు మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమా చూడటానికి ఆడియన్స్ విపరీతంగా తరలివచ్చారు. ఎన్టీఆర్ పౌరాణిక డైలాగులు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం ఎడ్లబండ్లు కట్టుకుని రావడం అప్పట్లో ఒక పెద్ద విశేషం.

4 / 6
1977 అడవిరాముడు: ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం అని చెప్పొచ్చు. అడవిరాముడు సినిమాలో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" వంటి పాటలు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కారణంగా పల్లెటూరి జనం ఈ సినిమాను చూడటానికి ఎడ్లబండ్లపై పట్టణాలకు వచ్చేవారు.

5 / 6
1979 మాభూమి: తెలంగాణ సాయుధ పోరాట కథ మాభూమి సినిమాకు ప్రజలు ఇలాగే వచ్చేవారు. రవాణా సదుపాయాలు సరిగా లేని రోజుల్లో కూడా ప్రజలు తమ అభిమాన హీరో సినిమాను చూడటానికి ఎడ్లబండ్లు కొట్టుకొని మరీ వచ్చేవారంటే వారిపై ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర