Maanas Nagulapalli: నిజమైన ‘బ్రహ్మముడి’ వీరిదే.. గ్రాండ్‌గా మానస్ భార్య సీమంతం.. ఫొటోస్ ఇదిగో
ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగుల పల్లి త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి