4 / 7
కశ్మీర్ ఫైల్ష్, ది వాక్సిన్ వార్ లాంటి సినిమాలు రూపొందించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి మహాభారత గాథను మూడు భాగాలుగా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప రాసిన 'పర్వ - ఎన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ' నావెల్ ఆధారంగా మహాభారతాన్ని రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు.