AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: కియారా అందానికి కారణమిదా? ‘గేమ్ ఛేంజర్’ బ్యూటీ డైట్ టిప్స్ ఇవిగో

Actress Kiara Advani Diet Tips: సిల్వర్ స్క్రీన్ పై అందంగా, స్లిమ్ గా కనిపించాలనుకుంటారు హీరోయిన్లు. ఇందుకోసం జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తారు. అలాగే స్వీట్స్ తదితర పదార్థాలు తినకుండా నోరు కట్టేసుకుంటారు.

Basha Shek
|

Updated on: Jun 07, 2024 | 4:41 PM

Share
సిల్వర్ స్క్రీన్ పై అందంగా, స్లిమ్ గా కనిపించాలనుకుంటారు హీరోయిన్లు. ఇందుకోసం జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తారు. అలాగే స్వీట్స్ తదితర పదార్థాలు తినకుండా నోరు కట్టేసుకుంటారు.

1 / 6
అయితే డైట్ టిప్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కోలా ఫాలో అవుతుంటారు. అలా అందంగా, నాజూకుగా కనిపించేందుకు తానేం చేస్తారో ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.

2 / 6
నేను ఎంత త్వరగా బరువు పెరగగలనో అంతే త్వరగా తగ్గగలను. బరువు పెరగడం, తగ్గడం రెండూ నాకు తేలికే. డ్యాన్స్, స్విమ్‌ చేయడం నాకు చాలా ఇష్టం'

3 / 6
'ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానో అప్పట్నుంచి డ్యాన్సింగ్, స్విమ్మింగ్ ను  నేను నా లైఫ్ స్టైల్‌ లో భాగంగా ప్లాన్‌ చేసుకుని చేస్తున్నాను' అని చెబుతోంది కియారా.

4 / 6
ఇంకా తన ఆహారపు అలవాట్ల  గురించి మాట్లాడుతూ.. నచ్చిన ఆహారాన్ని అతిగా తినడం కానీ, ఉపవాసాలు చేయడం వంటివి పాటించనని చెప్పుకొచ్చిందీ అందాల తార.

5 / 6
మసాలా ఎక్కువగా ఉండని ఫుడ్ ఎక్కవగా తింటానని,  ఇంటి భోజనం తినడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తానంటోంది కియారా. రామ్ చరణ్ తో ఆమె నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది

6 / 6