Inaya Sultana: పొట్టి గౌనులో సోకుల విందు.. ఇనాయ సుల్తానా లేటెస్ట్ పిక్స్

ఇనాయ సుల్తానా.. బిగ్ బాస్ తర్వాత ఈ భామ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది ఇనాయ సుల్తానా. ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించింది ఇనాయ. ఆతర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఆయనతో ఓ పార్టీలో స్టెప్పులేసి పాపులర్ అయ్యింది ఇనాయ సుల్తానా.

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2023 | 1:55 PM

ఇనాయ సుల్తానా.. బిగ్ బాస్ తర్వాత ఈ భామ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది ఇనాయ సుల్తానా. ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించింది ఇనాయ. 

1 / 5
ఆతర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఆయనతో ఓ పార్టీలో స్టెప్పులేసి పాపులర్ అయ్యింది ఇనాయ సుల్తానా. ఆర్జీవీతో కలిసి చేసిన ఇనాయ చేసిన బోల్డ్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

2 / 5
ఇక ఈ క్రేజ్ తోనే ఆమె బిగ్ బాస్ గేమ్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో ఆమె గేమ్ ఆడిన తీరు. అప్పుడప్పుడు చేసిన గ్లామర్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 

3 / 5
కానీ పలు షోలతో ఆకట్టుకుంది ఇనాయ సుల్తానా. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ షోలతో అదరగొడుతుంది  ఇనాయ సుల్తానా. 

4 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. చిన్న గౌనులో అందాలతో అదరగొడుతోంది ఇనాయ సుల్తానా. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..