కోనసీమ కొబ్బరాకులా మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. దుమ్మురేపిన దివి
ఎప్పటికప్పుడు ట్రెడిషనల్, గ్లామర్ మోడ్రన్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంది ఈ వయ్యారి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటుంది. రెగ్యులర్ గా దివి ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
