ఆచార్య సెట్ లో సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ‘దివి’ అందాలు వలకబోస్తు ఫోటోషూట్.వలకబోస్తు ఫొటోషూట్ :Divi New Photos in Acharya movie set.
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయినా వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్సులు కూడా క్యూ కడుతుంటాయి.ప్రస్తుతం ఆచార్య మూవీ సెట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...