AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: హౌస్‏లో ఒంటరి పోరాటం.. అందరి ఫోకస్ ఆమె మీదే.. విన్నర్ రేసులో తనూజ..

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో రణరంగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో అందరి ఫోకస్ కేవలం ఒక్క కంటెస్టెంట్ పైనే ఉందని చెప్పొచ్చు. షో మొదలైనప్పటి నుంచి పాజిటివ్ కామెంట్స్ సొంతం చేసుకుంటున్న కంటెస్టెంట్లలో తనూజ ఒకరు. ఈ బ్యూటీ టాప్ 5 పక్కా అని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు విన్నర్ రేసులో ఉండడం ఖాయమంటున్నారు.

Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 7:52 PM

Share
తనూజ గౌడ.. అలియాస్ తనూజ పుట్టస్వామి.. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. ఒకప్పుడు ముద్ద మందారం సీరియల్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. చాలా కాలం తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9తో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.

1 / 5
ఇప్పుడు బిగ్ బాస్ షోలో అందరి ఫోకస్ ఆమె మీద ఉందని చెప్పొచ్చు. ముందు నుంచి ఈ అమ్మడు టాప్ 5 పక్కా అనే కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె విన్నర్ రేసులో ఉండడం ఖాయమని కనిపిస్తుంది. అయితే కొన్ని రోజులుగా హౌస్ లో తనూజ బాండింగ్స్ అన్ని దూరం కాగా.. ఒంటరి పోరాటం చేస్తుంది.

2 / 5
నిజానికి ముద్ద మందారం సీరియల్ ద్వారా తనూజకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ముందు వారాల్లో తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మాత్రం రేషన్ మేనేజర్ గా తనూజ అందరితో గొడవలు పడుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ఫ్రెండ్స్ సైతం తనూజపై సీరియస్ అవుతున్నారు.

3 / 5
దీంతో సహనం కోల్పోయిన తనూజ కంటెస్టెంట్స్ పై గట్టి గట్టిగా అరిచేస్తుంది. అలాగే రేషన్ మేనేజర్ గా తనూజ కండీషన్స్ పెట్టడం... అవి నచ్చక ఆమెతో ఎవరో ఒకరు పడుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో తనూజకు ఆమె కోపం, అవసరం లేని విషయాలకు చిరాకు పడడం తనూజకు నెగిటివ్ అవుతున్నాయి.

4 / 5
కానీ తనూజకు బయట మాత్రం పాజిటివ్ సపోర్ట్ ఎక్కువగానే ఉంది. అలాగే ఒకప్పుడు తనతో క్లోజ్ గా ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ దూరంకాగా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన భరణి సైతం తనూజను దూరం పెడుతున్నాడు. దీంతో తనూజకు బయట సింపతీ వస్తుంది. దీంతో రోజు రోజుకు తనూజకు పాజిటివ్ సపోర్ట్ పెరుగుతుంది.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి