AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhool Bhulaiyaa 3: భయపెడుతున్న నార్త్ చంద్రముఖి… ఒక్కరు కాదు ఇద్దరు

ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్‌ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్‌. అంతేకాదు థర్డ్ పార్ట్‌లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 13, 2024 | 9:30 PM

Share
ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్‌ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్‌. అంతేకాదు థర్డ్ పార్ట్‌లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

1 / 5
సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ భూల్ బులయ్యా 2 రూపొందించారు. కార్తిక్‌ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్‌ కూడా సూపర్ హిట్ కావటంతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

2 / 5
సీక్వెల్‌కు భారీ హైప్ రావటంతో పార్ట్‌ 3ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్‌. త్రీక్వెల్‌ కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తొలి భాగంలొ మంజులికగా విద్యాబాలన్ నటించారు. పార్ట్‌ 2లో ఆ పాత్రలో టబు కనిపించారు.

3 / 5
కానీ త్రీక్వెల్ విషయంలో మాత్రం ఒరిజినల్ మంజులికనే మళ్లీ బరిలోకి దించారు మేకర్స్‌. తొలి భాగంలో అందరినీ భయపెట్టిన విద్యాబాలన్‌ పార్ట్ 3లో మరోసారి మంజులిక పాత్రలో నటించారు.

4 / 5
అయితే ఈ సారి విద్యాతో పాటు సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ కూడా మంజులికగా భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్‌లో ఇద్దరు మంజులికలను చూపించిన మేకర్స్‌, అసలు మంజులిక ఎవరో తెలియాలంటే సినిమా చూడాలంటూ ట్విస్ట్ ఇచ్చారు.

5 / 5
Follow Us
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం

అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు

మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..

ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ

చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి

ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజ

IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్..

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం

Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..