Bhagyashri Borse: రిలీజ్ కి ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా భాగ్యశ్రీ బోర్సే

| Edited By: Phani CH

Aug 10, 2024 | 1:29 PM

సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక సక్సెస్‌ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకునేవారు. ఓవర్‌నైట్‌ వచ్చిన సక్సెస్‌ని హ్యాండిల్‌ చేసుకోలేక వదులుకునేవారు... మధ్యే మార్గంగా జాగ్రత్తగా డీల్‌ చేసుకునేవారు అరుదు... మరి మిస్టర్‌ బచ్చన్‌ భామ భాగ్యశ్రీ ఏ కోవలోకి చేరుతారు? ఉప్పెన సినిమా ప్రోమోల్లో కృతి శెట్టిని చూసినప్పుడే ఆమె సొట్ట బుగ్గల నవ్వుకు పడిపోయారు తెలుగు కుర్రాళ్లు.

1 / 5
సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక సక్సెస్‌ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకునేవారు. ఓవర్‌నైట్‌ వచ్చిన సక్సెస్‌ని హ్యాండిల్‌ చేసుకోలేక వదులుకునేవారు... మధ్యే మార్గంగా జాగ్రత్తగా డీల్‌ చేసుకునేవారు అరుదు... మరి మిస్టర్‌ బచ్చన్‌ భామ భాగ్యశ్రీ ఏ కోవలోకి చేరుతారు?

2 / 5
ఉప్పెన సినిమా ప్రోమోల్లో కృతి శెట్టిని చూసినప్పుడే ఆమె సొట్ట బుగ్గల నవ్వుకు పడిపోయారు తెలుగు కుర్రాళ్లు. వీడు ముసలాడైపోకూడదే అని ముద్దు ముద్దుగా ఆమె పలుకుతుంటే పది కాలాలపాటు టాలీవుడ్‌లో పచ్చగా ఉండమని దీవించేశారు.

3 / 5
కానీ అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటీ... కృతి శెట్టికి వరుసగా అవకాశాలైతే వచ్చాయి కానీ, హిట్లు మాత్రం సరిగా పలకరించలేదు. ఇప్పుడామె పొరుగు భాషల మీద ఎక్కువగా డిపెండ్‌ కావాల్సి వచ్చింది. రీసెంట్‌ సెన్సేషన్‌ శ్రీలీల విషయంలో అచ్చం ఇలాగే జరగకపోయినా... సిమిలారిటీస్‌ మాత్రం కనిపిస్తున్నాయి.

4 / 5
రవితేజ పక్కన స్టెప్పులేసిన శ్రీలీల జోరు చూసి టాలీవుడ్‌ హీరోలకు ఇంకేం ఫికర్‌ లేదు. అన్నీ ఏజ్‌ గ్రూపుల వాళ్లకి సరిపోయే నాయిక తెరంగేట్రం చేసేసింది అని అనుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సడన్‌గా స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డొచ్చింది శ్రీలీల కెరీర్‌లో.

5 / 5
ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు సక్సెస్‌ అయితేనే శ్రీలీల కెరీర్‌కి కాసింత భరోసా దక్కేది... కృతి, శ్రీలీల లాగా ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ముందే క్రేజ్‌ తెచ్చుకుంటున్నారు భాగ్యశ్రీ. మొదటి మూవీ మిస్టర్‌ బచ్చన్‌  రిలీజ్‌ కాకముందే వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు ఈ బ్యూటీ. ఈ జోరు కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడంలోనూ చూపిస్తారా? లేకుంటే తడబడతారా అని పరిశీలిస్తున్నారు మూవీ లవర్స్.