Bhagyashree: జోర్సే.. జోర్సే అంటున్న బోర్సే.. ఉన్నది ఒకటే జిందగీ అంటున్న ముద్దుగుమ్మ
భాగ్యశ్రీ బోర్సే... జర జోర్సే అని కుర్రగుండెలు ఇష్టంగా కోరుకుంటున్న ట్రెండీ హీరోయిన్. చూడ్డానికి యమా ట్రెండీగా ఉన్నా, చేసేవన్నీ. జెన్ జీ పనులే అయినా.. స్క్రీన్ మీద మాత్రం పీరియాడిక్ సబ్జెక్టులకి భలేగా ఫిట్ అవుతున్నారు భాగ్యశ్రీ.. ఇంతకీ లేటెస్ట్ గా ఈ భామ ఏం చేశారు? అదీ సంగతి. ఉన్నది ఒకటే జిందగీ అంటూ తనకు నచ్చిన పనులు చేసేస్తున్నారు భాగ్యశ్రీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
