AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైకిమాత్రమే సాఫ్ట్.. లోపలున్న మాస్ ను ఇప్పుడు చూస్తారంటున్న భాగ్య శ్రీ

భాగ్యశ్రీ బోర్సే కి క్యూట్‌గా కనిపించడం ఇష్టమా? రఫ్‌ అండ్‌ టఫ్‌గా యాక్షన్‌ ఎపిసోడ్స్ చేయడం ఇష్టమా? స్టైలిష్‌గా స్టార్‌ హోటల్స్ లో తినడం ఇష్టమా? లేకుంటే స్ట్రీట్‌ సైడ్‌ ఫుడ్‌ని వేడివేడిగా లాగించేయడం ఇష్టమా? నయా సెన్సేషన్‌ బాగ్యశ్రీ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం.. పదండి... హిట్టూ,ఫ్లాపులను పట్టించుకుంటూ కూర్చుంటే..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jun 08, 2025 | 8:55 PM

Share
భాగ్యశ్రీ బోర్సే కి క్యూట్‌గా కనిపించడం ఇష్టమా? రఫ్‌ అండ్‌ టఫ్‌గా యాక్షన్‌ ఎపిసోడ్స్ చేయడం ఇష్టమా? స్టైలిష్‌గా స్టార్‌ హోటల్స్ లో తినడం ఇష్టమా? లేకుంటే స్ట్రీట్‌ సైడ్‌ ఫుడ్‌ని వేడివేడిగా  లాగించేయడం ఇష్టమా? నయా సెన్సేషన్‌ బాగ్యశ్రీ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం.. పదండి...

1 / 5
హిట్టూ,ఫ్లాపులను పట్టించుకుంటూ కూర్చుంటే, కెరీర్‌ బండి కదలాలి కదా అని ఫిలాసఫీ చెబుతున్నారు భాగ్యశ్రీ. వినేవాళ్లకి ఫిలాసఫీలాగా అనిపించినా... ఈ సారి ఎలాగైనా క్లిక్‌ అయి చూపించాలనే పట్టదల కనిపిస్తోంది ఆమె నియర్‌ అండ్‌ డియర్స్ కి.

2 / 5
జులై నాలుగున విడుదలవుతోంది కింగ్‌డమ్‌. ఈ సినిమాలో భాగ్యశ్రీ రొమాంటిక్‌ రోల్‌లో కనిపిస్తున్నారనే టాక్‌ మొదలైంది. అయితే, జస్ట్ ఒక సాంగ్‌ చూసిన వాళ్లు అలాగే అనుకుంటారని, సినిమా చూశాక తన రోల్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారని అంటున్నారు భాగ్యశ్రీ. యాక్షన్‌ ఎపిసోడ్స్ తో రఫ్ఫాడించేయడానికి రెడీ అయినట్టు తెలిపారు.

3 / 5
రోజుకో ఆఫర్‌ వస్తోందట భాగ్యశ్రీకి. అయినా ఆచీ తూచీ, కెరీర్‌ కి ప్లస్‌ అవుతుందనుకుంటేనో, జనాలకు కనెక్ట్ అవుతుందనుకుటేనో మాత్రమే డాటెడ్‌ లైన్స్ మీద సైన్‌ చేస్తున్నారట ఈ బ్యూటీ. రోజురోజుకీ పక్కా హైదరాబాదీగా మారిపోతున్నట్టు చెబుతున్నారు భాగ్యశ్రీ.

4 / 5
కెరీర్‌ స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లో మూవీస్‌ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం కాన్‌సెన్‌ట్రేషన్‌ మొత్తం టాలీవుడ్‌ మీదే అంటున్నారు. బేగం బజార్‌ పానీపూరీలకూ, చికెన్‌ బిర్యానీలకూ అలవాటు పడిపోయానని అంటున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ నయా దివా.

5 / 5
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు