Movie Updates: అఖండ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. విజయ్ ఫైనల్ మూవీ టైటిల్ ఫిక్స్..
బాలయ్య అఖండ 2 నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సాండల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ నుంచి అప్‌డేట్. యష్ టాక్సిక్ సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్. విజయ్ ఆఖరి చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయింది. ఇలాంటి కొన్ని సినిమా న్యూస్ ఈరోజు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
