1 / 5
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా ఆచార్య. చిరంజీవి, చరణ్ కలిసి చేస్తున్న సినిమా అంటూ ప్రీ రిలీజ్ టైమ్‌లో చాలా హైప్ తెచ్చుకున్న ప్రాజెక్ట్. సినిమా రిలీజుకు ముందు పాటలు దుమ్మురేపాయి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన వెంటనే చెర్రీ ఖాతాలో పడుతున్న సినిమా అనుకున్నారు. కట్ చేస్తే థియేటర్లలో జనాల్లేరు. కంటెంట్ వీక్ అయితే ఏం చేస్తామంటూ పెదవి విరిచేశారు.