అతుల్య రవి.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది అతుల్య. 2017లో వెండితెరకు పరిచయమై తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రకారు తెగ ఖుషి అవుతున్నరు.