Shalini Pandey: చమక్కుమన్న చాక్లెట్ బ్యూటీ.. షాలిని పాండే లేటెస్ట్ పిక్స్ వైరల్

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడికి ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమానే అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కింది అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. 

Rajeev Rayala

|

Updated on: Apr 08, 2024 | 9:36 PM

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడికి ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమానే అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కింది అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. 

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడికి ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమానే అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కింది అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. 

1 / 5
అర్జున్ రెడ్డి సినిమాలో క్యూట్ గా ఇనో సెంట్ టీగా కనిపించి మెప్పించింది షాలిని పాండే. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. లవర్ అంటే ఇలానే ఉండాలి అనేలా తన నటనతో అలరించింది. 

2 / 5
అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ అమ్మడు బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. 

3 / 5
షాలిని పాండే అర్జున్ రెడ్డి తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత తమిళ్ లోకి చెక్కేసింది. అక్కడ 100 పర్సెంట్ లవ్ సినిమా రీమేక్ లో నటించింది షాలిని. కానీ ఇప్పుడు ఈ అమ్మడి ఆఫర్స్ అంతగా లేవు. 

4 / 5
దాంతో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొన్ని ఫోటోలు వదిలింది. చాక్లెట్ కలర్ డ్రస్ లో మెరిసింది షాలిని. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us