కవ్వించే కళ్ళు .. కైపెక్కించే నవ్వు.. అనుపమ అందానికి ఎవరైనా పడిపోవాల్సిదే
ప్రేమమ్ ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ లోనూ అనుపమ నటించింది.