సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నపుడే కచ్చితంగా అనుపమ నెక్ట్స్ లెవల్‌లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. అనుపమ గ్లామర్‌తోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇకపై కూడా గ్లామర్ రోల్సే చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.