Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడేమో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు గ్లామర్‌తో చంపేస్తున్న ఈ బ్యూటీ ఎవరంటే?

అందాల ముద్దుగుమ్మ అనిఖా సురేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అనేక సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హీరోయిన్‌గా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారు మతిపొగొడుతుంది.

Samatha J

|

Updated on: Mar 16, 2025 | 4:15 PM

అందాల చిన్నది క్యూట్ బ్యూటీ అనిఖా గురించి ఎంత చెప్పినా తక్కువ. విశ్యాసం, ఎంతవాడుగానీ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వెండతెరపై చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో చేసి మెప్పించింది.

1 / 5
తర్వాత బుట్ట బొమ్మ సినిమాతో  హీరోయిన్‌గా వెండితెరపైకి అడుగు పెట్టి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది. ఇదే కాకుండా ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

2 / 5
ఈ సినిమాతో ఈ బ్యూటీ యూత్ ఫేవరెట్ అయిపోయింది. చాలా మంది ఈ ముద్దుగుమ్మ గురించి సెర్చ్ చేస్తున్నారు. అంతలా యూత్‌ను అట్రాక్ట్ చేసింది ఈ క్యూట్ బ్యూటీ.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును మరింత మాయ చేస్తుంది. తాజాగా గౌన్‌లో చూడటానికి చాలా అందంగా కనిపించింది.

4 / 5
సింపుల్ లుక్‌లో క్యూట్ ‌గా స్మైలిస్తూ ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా యి.

5 / 5
Follow us