Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ కప్పుతో నభా.. ఈ బ్యూటీ స్టైలే వేరు

అందాల ముద్దుగుమ్మ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంత ఫేమ్ రాలేదనే చెప్పాలి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా కాఫీ షాప్‌లో కాఫీ కప్పుతో ఫొటోలకు ఫోజులిచ్చింది.

Samatha J

|

Updated on: Mar 16, 2025 | 3:56 PM

 హీరోయిన్ నభా నటేష్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా పూరీ జగ్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

1 / 5
దీని తర్వాత నభా కెరీర్ ఓ మలుపు తిరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఈ అమ్మడుకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు ఏం రావడం లేదు. వచ్చిన చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మూవీస్‌పై ఫోకస్ చేసింది.

2 / 5
ముఖ్యంగా ఈ చిన్నది హీరోయిన్ కంటే, సెకండ్ హీరోయిన్‌గా బాగా సక్సెస్ అయ్యింది. వరస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది.

3 / 5
ఇక ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపే ఈ చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా వరస ఫొటోలతో కుర్రకారు మతిపొగొడుతుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ కాఫీ కప్పు చేతిలో పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us