Anchor Srimukhi : నాకు ముగ్గురు లవర్స్ ఉన్నారు.. ఓపెన్‌గా చెప్పేసిన శ్రీముఖి

బుల్లి తెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో శ్రీముఖి ఒకరు. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. తన చలాకీతనంతో.. అందంతో ఇన్నో ప్రోగ్రామ్స్ ను విజయవంతంగా చేసింది శ్రీముఖి. 

Rajeev Rayala

|

Updated on: Mar 14, 2024 | 8:54 PM

బుల్లి తెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో శ్రీముఖి ఒకరు. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. తన చలాకీతనంతో.. అందంతో ఇన్నో ప్రోగ్రామ్స్ ను విజయవంతంగా చేసింది శ్రీముఖి. 

బుల్లి తెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో శ్రీముఖి ఒకరు. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. తన చలాకీతనంతో.. అందంతో ఇన్నో ప్రోగ్రామ్స్ ను విజయవంతంగా చేసింది శ్రీముఖి. 

1 / 5
కేవలం యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో బన్నీ సిస్టర్ గా కనిపించింది శ్రీముఖి. ఆతర్వాత హీరోయిన్ గాను సినిమా చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించింది. 

2 / 5
చాలా సినిమాల్లో శ్రీముఖి నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, నేను శైలజ, జెంటిల్ మ్యాన్, బాబు బాగా బిజి, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, క్రేజీ అంకుల్స్, మాస్ట్రో, భోళా శంకర్ సినిమాల్లో కనిపించింది శ్రీముఖి. 

3 / 5
తాజాగా శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు ముగ్గురు లవర్స్ ఉన్నారని తెలిపి షాక్ ఇచ్చింది. ఇటీవలే ప్రముఖ టీవీ ఛానెల్ లో ఓ సింగింగ్ కాంపిటేషన్ కు యాంకర్ గా చేస్తుంది. తాజాగా ఈ సింగింగ్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

4 / 5
ఈ షోలో తనకు ముగ్గురు లవర్స్ ఉన్నారు అని సరదాగా చెప్పింది శ్రీముఖి. స్టార్టింగ్ లో వెంకటేష్ అనే అబ్బాయితో, ఆ తర్వాత రాహుల్‌తో లవ్ ట్రాక్.. ఆ తర్వాత అనంత్ శ్రీరామ్‌ తో లవ్ ట్రాక్. ఇలా ఇన్ని లవ్ ట్రాక్‌లు అవసరాన్ని బట్టి ఉన్నాయని చెప్పుకొచ్చింది శ్రీముఖి. 

5 / 5
Follow us