- Telugu News Photo Gallery Cinema photos Anchor Rashmi Gautam Latest Photos Goes viral telugu cinema news
Rashmi Gautam: పాలరాతి శిల్పంలా తళుక్కుమన్న రష్మి గౌతమ్.. అందాల యాంకర్ రష్మి గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని యాంకర్ రష్మిగౌతమ్. నటిగా ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగుపెట్టిన ఈ బ్యూటీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ షో ద్వారానే తెగ ఫేమస్ అయ్యింది రష్మి. తనదైనా శైలిలో యాంకరింగ్ చేస్తూ..అటు అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Jun 18, 2023 | 9:09 PM

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని యాంకర్ రష్మిగౌతమ్. నటిగా ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగుపెట్టిన ఈ బ్యూటీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

ఈ షో ద్వారానే తెగ ఫేమస్ అయ్యింది రష్మి. తనదైనా శైలిలో యాంకరింగ్ చేస్తూ..అటు అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే వెండితెరపై హీరోయిన్ గా అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది రష్మి..

అయినప్పటికీ తనవరకు ఆఫర్స్ వస్తే సినిమాలు చేసేందుకు సైతం ఆసక్తి చూపిస్తుంది రష్మి.

బుల్లితెరపై పలు షోలు చేస్తోన్న రష్మి.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.

పాలరాతి శిల్పంలా తళుక్కుమన్న రష్మి గౌతమ్.. అందాల యాంకర్ రష్మి గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..

పాలరాతి శిల్పంలా తళుక్కుమన్న రష్మి గౌతమ్.. అందాల యాంకర్ రష్మి గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..

పాలరాతి శిల్పంలా తళుక్కుమన్న రష్మి గౌతమ్.. అందాల యాంకర్ రష్మి గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..




