AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Pilli: దీపిక పిల్లి.. మరీ ఇంత అందమైతే ఎట్టా అమ్మాయ్..

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్లుగా సెటిల్ అవ్వడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. పెద్దగా అందం లేకపోయినా పర్లేదు.. మాట తీరు బాగుండాలి. పంచ్‌లు పేల్చాలి. పెద్ద వాళ్ల వద్ద పద్దతిగా, కుర్రవాళ్ల మధ్య కొంటెగా వ్యవహరించాలి. యాంకర్ సుమ అందుకు ప్రత్యక్ష ఉదాహారణ. మధ్యలో ఎంతోమంది వచ్చారు. వెళ్లారు కానీ ఆమెలా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. అయితే ఇప్పడిప్పుడే ఎదుగుతున్న దీపికా పిల్లి కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది

Ram Naramaneni
|

Updated on: Aug 22, 2021 | 6:12 PM

Share
యాంకరింగ్‌పై పట్టు పెంచుకుంటున్న ఈ అమ్మాయి.. అందం విషయంలో మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి పేరు మీద సోషల్ మీడియాలో బోలెడు ఫ్యాన్ పేజీలు ఓపెన్ అయ్యాయి. ఆ పేజీలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

1 / 5
ఇక టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ విషయంలో ఈ అమ్మాయి నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటుంది. చిపిలి చిలిపి చేష్టలతో కుర్రాలను ఉడికిస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్  మెటిరియల్ అని చెబుతుంటారు ఆమెను పిచ్చిగా ఫాలో అయ్యేవాళ్లు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఈ బ్యూటీకి ఆ ఛాన్స్ ఉందనే చెప్పాలి.

2 / 5
ప్రస్తుతం ఢీ షోలో ఒక టీమ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తోంది. దీపిక వీడియోస్, కామెడీ వ్లోగ్స్‌ కూడా చేస్తోంది. అవి అప్‌లోడ్ చేసి రోజు కూడా కాకుండానే మిలియన్ వ్యూస్ దక్కించుకుంటాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

3 / 5
అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న ఈ పిల్లది  హైదరాబాదే. ఈమె రేవంత్ చౌదరి అనే అబ్బాయితో కలిసి ఎక్కువ వీడియోలు చేస్తుంటుంది.

4 / 5
ఈ ఫోటోలు చూశాక మీరు కూడా ఆమెకు ఫ్యాన్ అయిపోయారా ఏంటి..? ఇక ఆమె రీల్స్, టిక్ టాక్ వీడియోస్ చూస్తే.. ఏకంగా ఏసీ అవుతారేమో

5 / 5
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..