
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతోంది. అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకున్నారు.

అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు.

అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలకు సంబంధించి ఫోటోలను షోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అభిమానులు సైతం హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి పండగ చేసుకుంటున్నారు.

బుల్లితెర యాంకర్‌కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా..? అనేంత రేంజ్‌లో అనసూయ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు.