Anasuya Bharadwaj: అనసూయ రాజసం.. రవివర్మకే అందని ఒకే ఒక అందం ఈ అమ్మడి సొంతం.. అను బ్యూటీఫుల్ ఫొటోస్..
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈ యాంకరమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ.
Most Read Stories