5 / 5
నిత్యం షూటింగులతో, పనితో అలసిపోయినప్పుడు, ఇంటికొస్తే హాయిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయిలను ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడదు చెప్పండి... అంటూ తన లిస్టులో సెకండ్ క్వాలిటీని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ. సో అనన్యతో రిలేషన్‌షిప్ కంటిన్యూ కావాలంటే ఈ బేసిక్ లక్షణాలు ఉండాల్సిందే మరి..!