pushpa 2: ఎక్కడ విన్నా పుష్పరాజ్‌ పాటే..అసల తగ్గేదేలే

అస్సల తగ్గేదేలే అని పుష్పరాజ్‌ అంటే, అసలు తగ్గాల్సిన అవసరమే లేదన్నా అని అంటోంది అల్లుఆర్మీ. వినీ వినగానే ఇన్‌స్టంట్‌గా అందరినీ మెప్పిస్తోంది పుష్ప పుష్ప పుష్పరాజ్‌ సాంగ్‌. థీమ్‌ ఏంటి? లిరిక్స్ ఎలా ఉన్నాయి? పాటలో అల్లు అర్జున్‌ మాటలెలా ఉన్నాయి? టీ గ్లాసు బిస్కట్‌ పట్టుకుని ఆయన వేసిన స్టెప్పులెలా ఉన్నాయి... అన్నీ మాట్లాడుకుందాం రండి... అదిరిపోయే బీట్‌, మెస్మరైజ్‌ చేసే విజువల్స్, హై క్లాస్‌మేకింగ్‌, ఊరమాస్‌ స్టెప్స్, ఉర్రూతలూగించే లిరిక్స్, వావ్‌ అనిపించే టేకింగ్‌...

| Edited By: Phani CH

Updated on: May 02, 2024 | 7:14 PM

అస్సల తగ్గేదేలే అని పుష్పరాజ్‌ అంటే, అసలు తగ్గాల్సిన అవసరమే లేదన్నా అని అంటోంది అల్లుఆర్మీ. వినీ వినగానే ఇన్‌స్టంట్‌గా అందరినీ మెప్పిస్తోంది పుష్ప పుష్ప పుష్పరాజ్‌ సాంగ్‌. థీమ్‌ ఏంటి? లిరిక్స్ ఎలా ఉన్నాయి? పాటలో అల్లు అర్జున్‌ మాటలెలా ఉన్నాయి? టీ గ్లాసు బిస్కట్‌ పట్టుకుని ఆయన వేసిన స్టెప్పులెలా ఉన్నాయి... అన్నీ మాట్లాడుకుందాం రండి...

1 / 5
అదిరిపోయే బీట్‌, మెస్మరైజ్‌ చేసే విజువల్స్, హై క్లాస్‌మేకింగ్‌, ఊరమాస్‌ స్టెప్స్, ఉర్రూతలూగించే లిరిక్స్, వావ్‌ అనిపించే టేకింగ్‌... అన్నీ కలిపి పుష్ప పుష్ప పుష్పరాజ్‌ స్వాగ్‌ని ప్రజలకు అద్భుతంగా పరిచయం చేశాయి. ఈ ఒక్క పాట చాలు సీక్వెల్‌ ఓ ఊపు ఊపేస్తుందని గట్టిగా చెప్పడానికి అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.

2 / 5
పుష్ప పుష్ప పాట హుక్‌ స్టెప్‌ చాలా బావుందని, ఇప్పుడు మళ్లీ దాన్ని నేర్చుకోవాలని అన్నారు ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఆయన కామెంట్‌కి అల్లు అర్జున్‌ స్పందించారు. ఇది చాలా ఈజీ.

3 / 5
దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగలాలీలోనూ విడుదలైంది పాట.  భుజం కాస్త పైకి ఎత్తి, చేతిలో టీ గ్లాసు పట్టుకుని, బిస్కెట్‌ తింటూ... లిరికల్‌ వీడియోలో బన్నీ వేసిన స్టెప్పులు, పాట మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు పుష్ప పుష్ప సాంగ్‌కి అదనపు ఆకర్షణలు.

4 / 5
పాట వింటుంటే ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? సినిమా ఇంకే రేంజ్‌లో ఉండబోతోందా? అనే ఇంట్రస్ట్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు ప్యాన్‌ ఇండియా పుష్పరాజ్‌ ఫాలోయర్స్.

5 / 5
Follow us
Latest Articles
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!

బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..

మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే

ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది

అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..

'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్

వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!

బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!

విడిపోయిన పాక్ ఆటగాళ్లు.. చిచ్చుపెట్టిన రోహిత్, బాబర్..

అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్